"Newyork Nagaram Telugu lyrics || న్యూయార్క్ నగరం నిదరోయే వేళ" Song Info
Newyork Nagaram Lyrics In Telugu
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి
తెప్పలు విడిచినా… గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ… నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో, ఓ ఓ… ఉరిమే వలపులో
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి
తెప్పలు విడిచినా… గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ… నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో…ఓ ఓ, తరిమే క్షణములో…ఓ ఓ
ఉరిమే వలపులో
మాటలతో జోలాలి పాడి నాకుయ్యాల పట్టలేవాయే
దినం ఒక ముద్దు ఇచ్చి… తెల్లారి కాఫీ నువ్వు తేవాయే
వింత వింతగ నలక తీసే… నాలుకలా నువ్వు రావాయే
మనసులోనున్న కలవరం తీర్చే… నువ్విక్కడ లేవాయే
నే నిచట..! నీవు అచట..!
ఈ తపనలో క్షణములు… యుగాములైన వేళ
నింగిచట నీలమచట
ఇరువురికిది… ఒక మధుర బాధయేగా
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి
తెలిసి తెలియక నూరు సార్లు… ప్రతిరోజూ నిను తలచు ప్రేనా
తెలుసుకో మరి చీమలొచ్చాయి… నీ పేరులో ఉంది తేనేనా
జిల్ అంటూ భూమి ఏదో జత కలిసిన… చలికాలం సెగలు రేపెనమ్మా
నా జంటే నీవు వస్తే… సంద్రానమున్న
అగ్గి మంట మంచు రూపమే… ఏ ఏ ఏ
న్యూయార్క్ నగరం నిదరోయే వేళ
నేనే ఒంటరి… చలిలో తుంటరి
తెప్పలు విడిచినా… గాలులు తీరం వెతకగా
నాలుగద్దాల గోడల నడుమ… నేను వెలిగే దివ్వెలా
తరిమే క్షణములో…ఓ ఓ, తరిమే క్షణములో, ఓ ఓ
ఉరిమే వలపులో