Samajavaragamana song lyrics || సామజవరగమన

Samajavaragamana Lyrics Written by Sirivennela Seetharama Sastry, sung by Sid Sriram, and music composed by Thaman S. Samajavaragamana Song Lyrics from the Telugu cinema "Ala Vaikunthapurramuloo"

"Samajavaragamana song lyrics" Song Info

Starring
Director
Trivikram
Singer
Sid Sriram
Music
Thaman S
Banners
Haarika & Hassine Creations and Geetha Arts
Audio label
Aditya Music

Samajavaragamana Song Lyrics in Telugu

నీ కాల్లని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు
దయలేదా అసలు

నీ కాల్లని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు
దయలేదా అసలు

నీ కళ్ళకి కావాలి కాస్తాయే
కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే
ఎర్రగా కంది చిందేనే సెగలు

నా ఊపిరి గాలికి
ఉయ్యాలలూగుతూ ఉంటే ముంగురులు
నువ్వు నెట్టేస్తే ఎలా
నిట్టూర్చవటే నిష్టూరపు విలవిలలు

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

నీ కాల్లని పట్టుకు వదలనన్నవి
చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు
దయలేదా అసలు

మల్లెల మాసమా… మంజుల హాసమా
ప్రతి మలుపులోన ఎదురుపడిన వెన్నెల వనమా
విరిసిన పించామా… విరుల ప్రపంచమా
ఎన్నెన్ని వన్నె చిన్నలంటే ఎన్నగ వశమా

అరె! నా గాలే తగిలినా… నా నీడే తరిమినా
ఉలకవా పలకవా భామా
ఎంతో బ్రతిమాలినా… ఇంతేనా అంగనా
మదిని మీటు మధురమైన మనవిని వినుమా..!!

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

సామజవరగమన
నిను చూసి ఆగగలనా
మనసు మీద వయసుకున్న
అదుపు చెప్పతగునా

నీ కాల్లని పట్టుకు
వదలనన్నవి చూడే నా కళ్లు
ఆ చూపులనలా తొక్కుకు వెళ్లకు
దయలేదా అసలు

నీ కళ్ళకి కావాలి కాస్తాయే
కాటుకలా నా కలలు
నువ్వు నులుముతుంటే
ఎర్రగా కంది చిందేనే సెగలు

"Samajavaragamana song lyrics" Song Video

Starring : #AlluArjunPooja Hegde Director : Trivikram VFX Supervisor : Yugandhar T Editor : Navin Nooli Art Director : A.S. Prakash Cinematography : P.S Vinod Music : Thaman S Executive Producer : PDV Prasad Banners : Haarika & Hassine Creations and Geetha Arts Audio label : Aditya Music

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.