bullettu bandi song lyrics in telugu

Bullettu Bandi Song Music Composed by SK Baji Song sung by Mohana Bhogaraju and Bullettu Bandi Song Lyrics written by Laxman.

"bullettu bandi song lyrics in telugu" Song Info

Direction, DOP, Edit, DI
Vinay Shanmukh
Music Lable
                    Mohana Bhogaraju

Bullet Bandi Song Lyrics in Telugu
ఏ పట్టు చిరనే కట్టుకున్న
కట్టుకునోల్లో కట్టుకున్నా
టిక్కి బొట్టే పెట్టుకున్న
పెట్టుకునోల్లో పెట్టుకున్న
నడుముకు వడ్డలం చుట్టుకున్న
చుట్టుకునోల్లో చుట్టుకున్న
దిష్టి చుక్కనే దిద్దుకున్న
దిద్దుకునోల్లో దిడ్డుకున్న
పెళ్ళికూతురు ముస్తాబురో
నువ్వు ఎడకనస్తావురో
చెయ్యి నీ చేతికి యీస్తనురో
అడుగు నీ అడుగులో ఎస్తనురో
నేను మెచ్చి నన్నే మెచ్చే టోడ
ఇట్టే వస్తా రా నివెంట


నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా
డుగు డగు డగు డుగు అని
అందాల దునియానే చూపిస్తా పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని


నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా
డుగు డగు డగు డుగు అని
అందాల దునియానే చూపిస్తా పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని


చెరువు కట్టపోంటి చేమంతి వనం
బంతివనం చేమంతివనం
చేమంతులు తెంపి దండా అల్లుకున్న
అల్లుకునోల్లో అల్లుకున్న
మా ఊరు వనంచూడు మల్లేవనం
మల్లేవనముల్లో మాల్లేవనం
మా మల్లేలు తెంపి ఒళ్ళో
నింపుకున్న నింపుకునోల్లో నింపుకున్న
నువ్వు నన్నెలుతున్నవురో
దండ మెల్లోన వేస్తనురో
నేను నీ యేలు పట్టుకుని
మల్లే జెల్లోనా పెడతనురో
మంచి మర్యాదలు తెలిసిన దాన్ని
మట్టి మనుషులోన పెరిగినా దాన్ని


నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా
డుగు డుగు డుగు డుగు అని
అందాల దునియానే చూపిస్తా పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని


నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా
డుగు డగు డగు డుగు అని
అందాల దునియానే చూపిస్తా పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని


నే అవ్వ సాటు ఆడపిల్లనాయ్యో
పిల్లనాయ్యో ఆడపిల్లనాయ్యో
మా నాన్న గుండెల్లోనా ప్రేమనాయ్యో
ప్రేమనాయ్యో నేను ప్రేమనాయ్యో
ఏడు గడపల్లోన ఒక్కదానిరయ్యో
దాని రయ్యో ఒక్కదానిరయ్యో
మా అన్నదమ్ములకు ప్రణమయ్యో
ప్రణమయ్యో నేను ప్రణమయ్యో
పండు వెన్నెల్లో ఎత్తుకుని
వెన్నేముద్దలు పెట్టుకొని
ఎన్ని మరాములు చేస్తూన్న
నన్నుగరాలు చేసుకొని చేతుల్లో పెంచారు
పువ్వల్లేనన్ను నీ చేతికి ఇస్తారా నన్నేరా నేనూ


నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా
డుగు డగు డగు డుగు అని
అందాల దునియానే చూపిస్తా పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని


నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా
డుగు డగు డగు డుగు అని
అందాల దునియానే చూపిస్తా పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని


నా కుడికాలు నీ ఇంట్లో పెట్టినంకా
పెట్టినంకుల్లో పెట్టినంకా
సిరి సంపదసంబురం కల్గునింకా
కల్గునుంకుల్లో కల్గునుంకా
నిన్ను కన్నుల్లే కన్నులా
అల్లుకుంటా అల్లుకుంటుల్లో ఆల్లుకుంటా
నీ కష్టల్లో బాగాలు పంచుకుంటా
పంచుకుంటుల్లో పంచుకుంటా
చుక్క పొడ్డుకే నిద్రలేసి
చుక్కల ముగ్గులు అకిట్లా యేసి
చుక్కలే నిన్నునన్ను చూసి
మురిసిపోయేలానితో కలిసి
నా ఏడుజన్మలు నికిచ్చుకుంటా
నితోడులో నన్ను నే మెచ్చుకుంటా


నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా
డుగు డగు డగు డుగు అని
అందాల దునియానే చూపిస్తా పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని


నీ బుల్లెట్టు బండెక్కి వచ్చేస్తపా
డుగు డగు డగు డుగు అని
అందాల దునియానే చూపిస్తా పా
చిక్కు చిక్కు చిక్కు చిక్కుబుక్కు అని

"bullettu bandi song lyrics in telugu" Song Video

Song : Bullettu Bi Artist/Singer : Mohana Bhogaraju Producer : Nirupa PatelS.SamuelBluerabbit Entertainment Direction, DOP, Edit, DI : Vinay Shanmukh Music Lable : Mohana Bhogaraju

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.