Bheemla Nayak song lyrics | లాలా భీమ్లా సాంగ్ లిరిక్స్

Song lyrics are written by the Trivikram. Music given by the Thaman S and this song is sung by the singer Arun Kaundinya.

Music
         Thaman S
Singer
          Arun Kaundinya
Music Label
Aditya Music

Lala Bheemla Song Lyrics In Telugu

లాలా భీమ్లా
అడవి పులి గొడవపడి
ఒడిసిపట్టు దంచికొట్టు
కత్తిపట్టు అదరగొట్టు

గడగడ గడ గుండెలదర
దడదడమని దున్నె బెదిరే

అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా

అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా

అడవి పులి గొడవపడి
ఒడిసిపట్టు దంచికొట్టు

పది పడగల పాముపైన
పాదమెట్టిన సామి చూడు
పిడుగులొచ్చి మీద పడితే
కొండ గొడుగునెత్తినోడు… లాలా భీమ్లా

ఎద్దులొచ్చి మీద పడితే
గుద్ది గుద్ది సంపినోడు
ఎదురొచ్చిన పహిల్వాన్ ని
పైకి పైకి ఇసిరినాడు… లాలా భీమ్లా

లాలా భీమ్లా
అడవి పులి గొడవపడి
ఒడిసిపట్టు దంచికొట్టు
కత్తిపట్టు అదరగొట్టు

అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా

అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా
అలగలగలగలగల లాల్లా
అలగలగలగలగల భీమ్లా

అడవి పులి గొడవపడి
ఒడిసిపట్టు దంచికొట్టు
కత్తిపట్టు అదరగొట్టు

భీమ్లా నాయక్… భీమ్లా నాయక్
భీమ్లా నాయక్

"bheemla nayak song" Song Video 

Movie : Bheemla Nayak Song : Lala Bheemla Lyrics : Trivikram Music : Thaman S Singer : Arun Kaundinya Music Label : Aditya Music

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.