Vana Vallappa Song Lyrics in Telugu | Annayya| Chiranjeevi, Soundarya | Mani Sharma

Vana Vallappa Song Lyrics in Telugu | Annayya| Chiranjeevi, Soundarya | Mani Sharma 

Song Name
Music
Lyrics
Singers
Hariharan, Sujatha
Directed
Muthyala Subbaiah
Music Label
Geetha Arts

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించెయ్ సామిరంగా, సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా, సామిరంగా
ప్రేమరాగం తీమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే

వాన వల్లప్ప వల్లప్ప ఒళ్ళప్పగించెయ్ సామిరంగా, సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా, సామిరంగా
ప్రేమరాగం తీమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే

ఆషాడమాసంలో నీటి అందాల ముసురుల్లో
మేఘాల దేశంలో కొత్త బంధాల మెరుపుల్లో
ఆడబిడ్డా పుట్టినింటా ఈడు కుంపట్లు రాజేసే
జారిపడ్డా జారిపడ్డా నీ కౌగిట్లో దాచేసేయ్
తారా రారా రారా లాలా ల
తారా రారా రారా లాలా ల

వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించెయ్ సామిరంగా, సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా, సామిరంగా

వేసంగి వానల్లో నను వేధించు వయసుల్లో
పూలంగి గొడుగుల్లో నిను బంధించు ఒడుపుల్లో
అమ్మదొంగ సుబ్బరంగా… మొగ్గ అంటించు మోహంగా
అబ్బరంగా నిబ్బరంగా… అగ్గిపుట్టింది వాటంగా

తూరూ రూరు ఊఉ తూరూ రూరు
తూరూ రూరు ఊఉ తూరూ రూరు
వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించెయ్ సామిరంగా, సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా, సామిరంగా
ప్రేమరాగం తీమ తాళం జంట కచ్చేరి చేస్తుంటే
మంచయోగం మాయరోగం అంట గట్టేసి పోతుంటే

వాన వల్లప్పా వల్లప్పా ఒళ్ళప్పగించెయ్ సామిరంగా, సామిరంగా
ఆపు నీ గొప్పలే తప్ప నా తిప్పలెట్టా రంగ రంగా, ఆ ఆ

"Vana Vallappa Song Lyrics in Telugu | Annayya| Chiranjeevi, Soundarya | Mani Sharma" Song Video

Song Name : Vana Vallappa Music : Mani Sharma Lyrics : Veturi Singers : Hariharan, Sujatha Directed : Muthyala Subbaiah Music Label : Geetha Arts

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.