"inkem inkem lyrics ఇంకేం యికేం యికేం కావాలే" Song Info
దిగిన | తకఝణు | తదిగిన | తకఝణు
తరికిట | తదరిన | తధీంధీంత ఆనందం
తలవని తలపుగ యదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం
ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే
గుండెల్లోన వేగం పెంచావే | గుమ్మం లోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మయ్ | మళ్ళీ పుట్టి ఛస్తున్నానే
ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే
తదిగిన | తకఝణు | తదిగిన | తకఝణు
తరికిట | తదరిన | తధీంధీంత ఆనందం
తలవని తలపుగ యదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం
ఊహలకు దొరకని సొగసా | ఊపిరిని వదలని గొలుసా
నీకు ముడి పడినది తెలుసా | మనసున ప్రతి కొస
నీ కనుల మెరుపుల వరస | రేపినది వయసున రభస
నా చిలిపి కలలకు బహుశా | యిది వెలుగుల దశ
నీ యెదుట నిలబడు చనువే వీసా | అందుకుని గగనపు కొనలే చూసా
ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే
మాయలకు కదలని మగువా | మాటలకు కరగని మధువా
పంతమును విడువని బిగువా | జరిగినదడగవా
నా కధని తెలుపుట సులువా | జాలిపడి నిమిషము వినవా
ఎందుకని గడికొక గొడవ | చెలిమిగ మెలగవా
నా పేరు తలచితే ఉబికే లావా | చల్లబడి నను నువు కరుణించేవా
ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే
గుండెల్లోన వేగం పెంచావే | గుమ్మం లోకి హోలీ తెచ్చావే
నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే
నాకొక్కోగంట ఒక్కో జన్మయి | మళ్ళీ పుట్టి ఛస్తున్నానే
ఇంకేం యికేం యికేం కావాలే | చాలే యిది చాలే
నీకై నువ్వే వచ్చి వాలావే | యికపై తిరనాల్లే
తదిగిన | తకఝణు | తదిగిన | తకఝణు
తరికిట | తదరిన | తధీంధీంత ఆనందం
తలవని తలపుగ యదలను కలుపగ
మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం