Jinthaak Song Lyrics | Dhamaka | Ravi Teja | Sree Leela | Bheems Ceciroleo

 

Jinthaak Song Lyrics,Dhamaka


Jinthaak Song Details

  • Song: Jinthaak
  • Movie: Dhamaka (2022)
  • Language: Telugu
  • Singer(s): Bheems Ceciroleo, Mangli
  • Lyricist: Kasarla Shyam
  • Music: Bheems Ceciroleo
  • Starring: Ravi Teja, Sreeleela
  • Music Label: Divo Music

Jinthaak Song Lyrics in Telugu

ఎంకన్న తీర్థంలో
యాల పొద్దు ముదంలో
పూల జడ ఎత్తుతుంటే
పుస్తె నువ్ కడుతుంటే
ఏ కన్ను సూడకుండా
కన్ను నాకు కొడుతుంటే, ఏ ఏ హే

నిన్ను సూడబుద్దైతంది రాజిగో
మాటాడబుద్దైతంది రాజిగో
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

చెయ్ పట్టబుద్దైతంది రాజిగో
ముద్దు పెట్టబుద్దైతంది రాజిగో
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

అట్ల అంటుంటె మస్తుందే ఓ పిల్లో
లవ్వు తన్నుకు వస్తుందే టన్నుల్లో
భూమిపూజ చేసుకుంట బుగ్గల్లో
కొంప గూడు కట్టుకుంట కౌగిల్లో

నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే… ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె గుంగురే

గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గురె గుంగురే
గుంగురే గురె గుంగురే గురె
గుంగురే గుంగురే

నా బెత్తడంత నడుమొంపుల్లో
ఉంగరాలో బొంగరాలో టెన్ టు ఫైవ్
నీ సూపు తాడు సుట్టి తిరగాలో గింగిరాలో

నా చేతి మీద వాలి
ఊగాలే ఉయ్యాలో జంపాలా
నువ్వు చెమట చుక్కలెక్కపెట్టాలే ఇయ్యాలో

రోజు మార్చాలిరా చేతి గాజులు
నలిగి మూగాలిరా సన్నజాజులు
పట్టు పట్టినట్టు చేస్తే తప్పులు
పట్టే మంచంకే పుట్టే నొప్పులు 

ఓయ్, నిన్ను జూత్తే… నిన్ను జూత్తే
నిన్ను జూత్తే… ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేస్.. హహ్హాహహ్హ
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

నన్ను సూత్తే అట్నే ఉంటాది
దిల్లు డీజేలు పెట్టేసుకుంటాది
ఏయ్, జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

నే నీళ్ళు పోసుకొని
తిరగాలో అత్తింట్లో పుట్టింట్లో
నువ్ కవల పిల్లలెత్తుకోవాలో నట్టింట్లో

ఎన్ని ఏండ్లు కానీ సంటి పోరన్నే
ఓ పిల్లో నీ ఒళ్ళో టెన్ టు ఫైవ్
నీ కొంగు పట్టుకొని ఉంటాలే నూరేళ్లో

నువ్వు తిప్పుతు ఉండర మీసాలు
నే తప్పుతు ఉంటా మాసాలు
అయితే నిద్దర్లు మానేసి తెల్లార్లు
ఇంక చెద్దర్లో చేద్దామే తిరునాళ్ళు

హు, నిన్ను జూత్తే నిన్ను జూత్తే
నిన్ను జూత్తే… ఎట్నో ఉంటాది
గుండె గట్టిగ కొట్టేసుకుంటాది
జింతక జింతక జింతక జిన్ జిన్న
జింతక జింతక జింతక

Jinthaak Official Video Song 












Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.